మాజీ విప్ గంగుల సమక్షంలో తెదేపా నుండి వైకాపాలో చేరికచేరిక
మాజీ విప్ గంగుల సమక్షంలో తెదేపా నుండి వైసీపీలో చేరిక
*మున్సిపాలిటీలో వైకాపా జెండా ఎగర వేస్తాం. గంగుల ప్రభాకర్ రెడ్డి
ఫోటో. వైకాపాలో చేరుతున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైకాపా జెండా ఎగరవేస్తామని మాజీ శాసన మండలి వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మాజీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పలువురు టిడిపిలో నుండి వైసీపీలో చేరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిరంగయ్య, 13వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మల్లీశ్వరి, సంజీవ దంపతులు వారితోపాటు పలువురు వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో వైకాపా జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ ఎస్.వి జగన్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కూ లూరు నరసింహ రెడ్డి, డాక్టర్ శీలం సురేంద్ర నాథ్ రెడ్డి యాదవాడ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.