మాజీ కౌన్సిలర్ రామకృష్ణ మాతృమూర్తికి నివాళి
రేపల్లె మేజర్ న్యూస్; మాజీ కౌన్సిలర్ దివంగత నేత అన్నే రామకృష్ణ మాతృమూర్తి శివ నాగేంద్రమ్మ పెద్ద కర్మను పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.