BREAKING
రేపు కల్కి భగవాన్ మహాసమాధి.. అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు పూర్తి అమెరికాలో ఊహించని రీతిలో పెరిగిన నిర్మాణ రంగ వ్యయాలు అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్

లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన యాదాల సాయి కిరణ్‌

Select Suryaa Now
లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన యాదాల సాయి కిరణ్‌

పామూరు, మేజర్ న్యూస్ : 

పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు గురువారం పామూరు పట్టణ మేజర్ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు యాదాల వెంకట సాయి కిరణ్‌ పంపిణీ చేశారు. పామూరు పట్టణంలోని గోపాలపురం 273వ బూత్‌ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్‌ నగదును అందజేశారు. ఈ సందర్భంగా యాదాల వెంకట  సాయి కిరణ్‌ మాట్లాడుతూ పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎంతో అండగా నిలుస్తున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు సయ్యద్ అమీర్‌బాబు, పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇర్రి కోటిరెడ్డి, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు అంచూరి వెంకటరెడ్డి, నీటి సంఘం చైర్మన్‌ పాలపర్తి రమణయ్య, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ చల్ల సుబ్బారావు, నొస్సాం నాగేంద్రచారి, గంధం హరిబాబు, కోలా రామారావు, దార మాల్యాద్రి, దేవరాజుగట్టు అనిల్‌, పిట్టల వెంకట్‌, దేవరాజుగట్టు నారాయణ, సచివాలయ సిబ్బంది గరికపాటి వెంకట్రావు, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.