BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

కుమ్ములాటల్లో కూటమి -ప్రచారంలో వైసీపీ.

Select Suryaa Now
కుమ్ములాటల్లో కూటమి -ప్రచారంలో వైసీపీ.


*ఏటూ తేల్చని కూటమి ఎంపిటిసి లు స్థానాలు కేటాయింపు.
కొత్తూరు అక్టోబర్ 26(మేజర్ న్యూస్)కొత్తూరు మండలంలో ఎంపిటిసిలు కేటాయింపు లో సోమవారం వరకు ఒక నిర్ణయానికి రాకపోవడం వలన కూటమి లో కుమ్ములాటలతో సతమమౌతుండగా వైసీపీ తన ప్రచారం జోరందుకొంది. సోమవారం రాష్ట్ర పార్టీ బిసి సెల్ కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ,మండల పార్టీ అధ్యక్షులు గండివలస ఆనందరావు ఆధ్వర్యంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సోమవారం గురండి యంపిటిసి స్థానం లో అభ్యర్థిని గులివిందల తులసమ్మ తరపున మండల వైసీపీ బృందం ముమ్మరం గా ప్రచారం చేపట్టింది. మండలంలో వైసీపీ తన ప్రచారం ముందంచ లో ఉండగా కూటమి భాగస్వామ్య పార్టీల్లో ఏ ఏ స్థానాల్లో ఏ పార్టీ కి కేటాయించాలో సోమవారం వరకు ఒక అవగాహనికి రాలేక కుమ్ములాడుకొంటున్నారని విమర్శలు విస్తృతం గా విన్పిస్తున్నాయి. మండల దేశంపార్టీ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం తో బి ఫారాలు కేటాయింపులో సోమవారం సాయంత్రం వరకు ఒక కొలిక్కి రాలేదు. ఇది ఇలా ఉండగా ప్రచారం లో వైసీపీ తన హోరు కొనసాగుతోంది. ఇప్పటికే జనసేన ఆరు స్థానాల్లో నామినేషన్లు వేసి ప్రచారనికి సిద్దమౌతున్నారు. దేశం పార్టీ లో కుమ్ములాటల్లో తలమునకలై ఉన్నారు. ఏదిమైనా వైసీపీ తన విజయానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.వైసీపీ ప్రచారం లో మండల లో వైసీపీ యంపిటిసి అభ్యర్థులు, జడ్పిటి సి అభ్యర్థి చింతాడ యశోదమ్మ 
,యంపిటిసి అభ్యర్థి గులివిందల  తులసమ్మ, సొంట్యానతమ్మినాయుడు, అంతరగొడ్డు రాఘవ ,గంధవరపు నాగేంద్ర ,గులివిందల గోవిందరావు, బోర సింహాద్రి నాయుడు  రాష్ట్ర పార్టీ బిసి సెల్ సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ ,గండివలస ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.