BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

కూటమి మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి బి ఫామ్ అందజేసిన ఎంపీ భరత్

Select Suryaa Now
కూటమి మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి బి ఫామ్ అందజేసిన ఎంపీ భరత్

సీతమ్మధార, సూర్య : కూటమి మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి విశాఖ ఎంపీ శ్రీ భరత్ చేతుల మీదుగా బిఫోం అందుకున్నారు. అక్టోబర్ 28న జరుగునున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి మేయర్ అభ్యర్థి మొక్క శ్రావణిని గెలిపించాలని ఎంపీ శ్రీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో మొక్క కిషోర్ కుమార్ ముక్కా ముత్యాల నాయుడు కూటమి నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.