BREAKING
జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది! ప్రధాని మోడీ పేరు మీద రుద్రాభిషేకం

కొండయ్య చౌదరికి మాచాని పరామర్శ

Select Suryaa Now
కొండయ్య చౌదరికి మాచాని పరామర్శ

కొండయ్య చౌదరికి మాచాని పరామర్శ

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు వైపీఎం కొండయ్య చౌదరిని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డా. మాచాని సోమనాథ్ బుధవారం పరామర్శించారు.
కొండయ్య చౌదరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సోమనాథ్, వైద్యునిగా తగిన సలహాలు, సూచనలు అందించారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.