BREAKING
కొమ్మూరు కెనాల్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ అంచనాలు.. విజయవాడ వేదికగా సన్నాహాలు అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం షిరిడీ సాయి సన్నిధిలో మెగా హీరో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు! ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చంద్రయాన్ సినిమా రివ్యూ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం

Select Suryaa Now
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌:

 సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన కేంద్ర విద్య, వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రెండురోజుల సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించడమేగాక భారీఎత్తున పెట్టుబడులు సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంత్రి లోకేష్ చొరవను జోషి అభినందించారు. కేంద్రమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, విశాఖ ఎంపి ముతుకుమిల్లి భరత్ తదితరులు ఉన్నారు.