BREAKING
'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా? బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధళ్'.. నిజంగానే ఆ స్థాయి అర్హత ఉందా? కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత కుందుర్పి ఎం జె పి బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే సహకారంతో నీటి సమస్యకు పరిష్కారం. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9.. సల్మాన్ ఖాన్‌ను అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్! విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి ఐసీసీసీ కేంద్రం నుంచి దసరా ఉత్సవాల పర్యవేక్షణ నగరాన్ని సుందరీకరణగా మారుస్తాం విధి నిర్వహణలో ప్రతిభ.. రూరల్ పోలీసులకు ప్రశంసా పత్రాలు

కడప వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజరాజేశ్వర్ రెడ్డి

Select Suryaa Now
కడప వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజరాజేశ్వర్ రెడ్డి

*కడప 1 టౌన్ ఎస్సై గా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎన్. రాజరాజేశ్వర రెడ్డి....*

కడప జిల్లాలో  పలు పోలీస్ స్టేషన్ లలో ఎస్సైగా పని చేసిన రాజరాజేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సాదిస్తామని తెలిపారు.

 కడప, క్రైమ్ రిపోర్టర్, వేణు.