BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

కావలి రూరల్ మండలంలో వైసీపీ నుంచి ​జనసేన పార్టీలో చేరిన పెద్దపట్టపుపాలెం మత్స్యకార

Select Suryaa Now
కావలి రూరల్ మండలంలో వైసీపీ నుంచి ​జనసేన పార్టీలో చేరిన పెద్దపట్టపుపాలెం మత్స్యకార

​కావలి మేజర్ న్యూస్ :   కావలి రూరల్ మండలంలో అధికార ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెద్దపట్టపుపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ ప్రముఖ నేత ప్రళయకావేరి భాస్కర్ ఆధ్వర్యంలో పలు మత్స్యకార కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరాయి. ​ఈ సందర్భంగా పెద్దపట్టపుపాలెం నుండి కావలి వరకు వందలాది మంది నాయకులు, మహిళలు, కార్యకర్తలు కలసి  ర్యాలీ నిర్వహించారు. అనంతరం కావలి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని జనసేనలోకి అధికారికంగా చేరారు. ​ఈ సందర్భంగా మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ, సమాజానికి ఆహార భద్రతను అందించడంలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. ఈ  చేరికలు కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా మత్స్యకారుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసానిచ్చారు.