BREAKING
కడియం మండలంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం! చెత్త నిర్వహణ, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ.

Select Suryaa Now
కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ.

పలాస, సూర్య : కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన భవాని కడపకు బదిలీ అయ్యారు.నెల్లూరు జిల్లా ఎస్బీలో పనిచేస్తున్న జీవీ రమణ కాశీబుగ్గకు బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం ఎస్బీ, మెళియాపుట్టి, కాశీబుగ్గ ఎస్సైగా, సోంపేట, ఇచ్ఛాపురం సీఐగా ఆయన పనిచేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలాసలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంట పట్టణాలతో పాటు డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, మహిళల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.అనంతరం నూతన డీఎస్పీకి ఎమ్మెల్యే శిరీష శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్ : విశ్వేశ్వర, పలాస, శ్రీకాకుళం జిల్లా.