BREAKING
గ్రీన్‌ఫీల్డ్ వేదికగా అట్టహాసంగా 'ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్' టోర్నీ.. ఉత్కంఠభరితంగా ప్రారంభమైన పోటీలు! పంజాబ్ కింగ్స్‌లోకి మారిన తర్వాత హార్దిక్ పాండ్యా తొలి రియాక్షన్.. శ్రేయస్, పాంటింగ్‌లకు మద్దతుగా సంచలన పోస్ట్! కివీస్ గడ్డపై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడింగ్ వేళ డబుల్ ధమాకా! అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా.. సనత్ జయసూర్య సరసన చోటు! యశస్వి జైస్వాల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ డిమాండ్లు! యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, పూజా క్రతువులు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.