BREAKING
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం

జిల్లా స్థాయిలో డ్రాయింగ్ పోటీల్లో నగరం కళాశాల ప్రథమ స్థానం

Select Suryaa Now
 జిల్లా స్థాయిలో డ్రాయింగ్ పోటీల్లో నగరం కళాశాల ప్రథమ స్థానం

నగరం, మేజర్ న్యూస్: ఎలక్ట్రోరల్ లిటరసి కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ద్వితీయ బైపిసి చదువుతున్న విద్యార్థి పి. హెబ్సిబా ప్రథమ స్థానంలో నిలిచారు. మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల పేరు ప్రతిష్టలు పెంపొందించేందుకు కృషిచేసిన హెప్సిబాను కళాశాల పాలకవర్గం, సిబ్బంది అభినందించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా ఈమె బహుమతిని అంటుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, ఆర్. ప్రసన్న బాబు, ఇంటర్మీడియట్ ఇంచార్జ్ డీజీఎన్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.