BREAKING
నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు! జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలి వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత.

Select Suryaa Now
జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత.

ముత్తుకూరు, సెప్టెంబర్ 30(మేజర్ న్యూస్)  : నెల్లూరు జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అర్హత సాధించారు . నెల్లూరు జిల్లా క్రీడాసమాఖ్యఆధ్యర్యంలో ఈనెల 28న నియోజకవర్గంలోనిబాలుర ఉన్నత పాఠశాల యందు జరిగిన 17 సంవత్సరాల లోపు హ్యాండ్ బాల్ క్రీడా పోటీలకు సంబంధించి బాలుర విభాగం నందు ఈదూరు ఈశ్వరమ్మ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కుమ్మరిపురుగు విష్ణువర్ధన్ నెల్లూరు జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగిందని హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు రెడ్డి, పీఈటీలు అరవ సుకుమార్, రాంబాబు బుధవారం తెలిపారు.విద్యార్థి కి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయలు ను పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ విద్యార్థి అక్టోబర్ 10నుండి 13 వరకు గుంటూరు జిల్లా తెనాలి ఎన్టీఆర్ గ్రౌండ్స్ నందు జరుగు రాష్ట్ర స్థాయి హ్యాండబాల్ క్రీడా పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు