జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు.
సూర్య న్యూస్ దర్శి.
దరిశి మున్సిపల్ ఎన్నికలకు రెండో రోజు శనివారం 17 నామినేషన్ దాఖలు అయ్యాయి. చైర్మన్కు మూడు వార్డులకు సంబంధించి 14 నామినేషన్ లో దాఖలైనట్లు అధికారులు తెలిపారు. పొత్తులో భాగంగా దర్శి మున్సిపల్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి తరఫున వెంకట పావని స్వతంత్ర అభ్యర్థిగా అంబటి వెంకటేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.