BREAKING
నంద్యాలలో“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో జిల్లా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాజకుమారి గణియా మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా.

గుత్తిలో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

Select Suryaa Now
గుత్తిలో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

 (అనంతపురం న్యూ టౌన్ రిపోర్టర్ తిరుపతి సురేష్)

గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ‘ఫ్లూ మెన్స్ వేర్’ నూతన వస్త్ర దుకాణాన్ని గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోమవారం ప్రారంభించారు.
దుకాణ యజమాని తిమ్మాపురం మహమ్మద్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.