BREAKING
హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ను కలసిన మున్సిపల్ వైయస్సార్సీపి చైర్ పర్సన్ బోయ మౌనిక. వార్డులు తిరిగి.. వైద్య సేవలపై రోగులకు భరోసా కల్పించి..

గిరిజనుడి భూమి తిరిగి అప్పగించండి

Select Suryaa Now
గిరిజనుడి భూమి తిరిగి అప్పగించండి

గూడూరు, మేజర్‌న్యూస్‌ :  సైదాపురం మండలానికి చెందిన యానాది కులానికి చెందిన తిరుపాలయ్యకు చెందిన భూమిని ఓసీలకు పట్ట ఇచ్చారని దీనిని రద్దు చేసి తిరిగి భూమి అప్పగించాలని మండల న్యాయ సేవాధికార సంస్థ సైదాపురం తహసిల్దార్‌కు ఆదేశాలిచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ఎస్టీలకు చెందిన భూమిని ఓసీలకు ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నించారు. దీనిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించడం జరిగిందని రెండు వారాల్లోగా  తిరుపాలయ్య కు అతని భూమి కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపాలని సూచించారు.