ఘనంగా దుర్గాదేవి నిమజ్జనోత్సవం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పట్టణంలోని గంగమ్మ గుడి వీధిలో వెలసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి సందర్భంగా అమ్మవారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.