BREAKING
హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ‘పతి పత్ని ఔర్ పంగా’, ‘హసల్ 5’ సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం లేదని వెల్లడించిన యూనిట్! ఇందుగుపల్లిలో 725 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి స్వచ్ఛాంధ్ర అవార్డు బి.గాయత్రి సేవా నిరతికి సత్కారం కేబీసీ షూటింగ్ బిజీలో నిద్రపోవడానికే సమయం దొరకట్లేదు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి సంజయ్ దత్‌ వ్యాఖ్యలపై వివాదం.. నటుడికి మద్దతుగా నిలిచిన శేఖర్ సుమన్! ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమావేశం: గురుకుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం ప్రజా సేవలో యువ రాజకీయం: - సర్పంచ్‌లుగా సత్తా చాటుతున్న యువతరం ఫస్ట్ నైట్ రోజే భర్తకు షాకిచ్చిన భార్య.. నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'మొద రాత్రి'! న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన బిజెపి నేత భోగిరెడ్డి

గన్నవరం నారాయణ పాఠశాలలో విద్యార్థి-నాయకత్వ సదస్సు.

Select Suryaa Now
గన్నవరం నారాయణ పాఠశాలలో విద్యార్థి-నాయకత్వ సదస్సు.

గన్నవరం, మేజర్ న్యూస్.

స్థానిక నారాయణ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో సోమవారం విద్యార్థి-నాయకత్వ సదస్సు (ఎస్‌ఎల్‌సీ) ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా తాము నేర్చుకున్న అంశాలు, ప్రాజెక్టులు, విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. సైన్స్‌ ప్రాజెక్టులు, డిజిటల్‌ అభ్యసన విధానాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఎస్‌ఎల్‌సీ కార్యక్రమాలు దోహదపడతాయని ప్రిన్సిపాల్‌ షేక్‌ మస్తాన్‌ భాషా తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ప్రిన్సిపాల్‌ రాజేష్‌, కోఆర్డినేటర్‌ ఫాతిమా, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఈషా రత్నగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుర్రం ప్రసాద్, గన్నవరం.