BREAKING
ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం తిరుపతిలో వైసీపీకి భారీ షాక్.. 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. మన ఓటే.. మన భవిష్యత్తు! రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం -మహాత్మా గాంధీ మునిసిపల్ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

బి.గాయత్రి సేవా నిరతికి సత్కారం

Select Suryaa Now
బి.గాయత్రి సేవా నిరతికి సత్కారం

ద్వారకా తిరుమల మేజర్ న్యూస్: తోటి మనుషుల పట్ల నిరుపమానమైన ఔదార్యాన్ని నిస్వార్థ సేవా భావాన్ని చాటిన బి.గాయత్రి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెండ్ర  త్రినాధరావు అన్నారు. ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదానంలో ఈ నెల మూడవ తేదీన రెండు చేతులు లేని ఒక దివ్యాంగ భక్తుడి ఆకలని గమనించి ఆప్యాయంగా దగ్గరుండి స్వయంగా అన్న ప్రసాదాన్ని తినిపించిన తాత్కాలిక ఉద్యోగి గాయత్రి ని అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం అన్నదాన  భవనంలో ఈవో త్రినాధరావు ఆమెకు శాలువా కప్పి స్వామివారి శేష వస్త్రం , ప్రసాదాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ వాసు తదితరులు పాల్గొన్నారు.

 

 నాగరాజు ద్వారక తిరుమల