BREAKING
అడ్డతీగల సర్పంచ్ గా బీర వెంకటలక్ష్మి ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం తిరుపతిలో వైసీపీకి భారీ షాక్.. 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. మన ఓటే.. మన భవిష్యత్తు!

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం

Select Suryaa Now
శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్ : ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి రోజురోజుకీ భక్తుల ఆదరణ పెరుగుతుంది. సోమవారం రూ.1,లక్ష విరాళం సమకూరింది. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన సిహెచ్ . సాయి పూర్ణచంద్రరావు దంపతులు  రూ.1 లక్ష విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి అంతరాలయ దర్శనానికి ఏర్పాట్లు చేసి  అన్నదాన బాండును, చిత్రపటాన్ని, ప్రసాదాలను, అందజేశారు.

 

 నాగరాజు ద్వారక తిరుమల