BREAKING
భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం కాల్బెమల్‌లో చోరీల కలకలం! ఒకే రాత్రి రెండు ఇళ్లకు కన్నం.. రూ.2.21 లక్షల సొత్తు అపహరణ డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి ఎన్నికల రేసులో చైనా వ్యూహాత్మక అడుగు కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ప్రజల సహకారంతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఒంటరయ్యారు ఇటలీలో వివాదాస్పద ఎన్నికల సంస్కరణలకు తొలి ముగింపు

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి స్వచ్ఛాంధ్ర అవార్డు

Select Suryaa Now
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి స్వచ్ఛాంధ్ర అవార్డు

 నరసాపురం, మేజర్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డులలో భాగంగా నర్సాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి జిల్లా స్థాయి స్వచంద్ర  పురస్కారం వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా ఎం. రాంబాబు తెలిపారు.అవార్డు రావడానికి కృషి చేసిన ఆసుపత్రి సిబ్బందిని,ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందిని అభినందించారు. అనంతరం సానిటేషన్ సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం. రాంబాబు, ఆసుపత్రి ఇంచార్జ్ ఆర్‌ఎం‌ఓ లక్ష్మి ప్రశాంతి, నర్సింగ్ సూపరింటెండెంట్ జ్యోతి, హెడ్ నర్సులు ప్రమీల, బాలనాగమ్మ, సౌదామణి, ఐ‌సి‌టి‌సి హెల్త్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ జేసు ప్రసాద్ బాబు, రేడియోగ్రాఫర్ సాయి సత్యనారాయణ, స్టాఫ్ నర్స్ రాజమని ఆసుపత్రి వైద్యులు  పాల్గొన్నారు

 ఇజ్రాయిల్ నరసాపురం