BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

గజలక్ష్మి దేవి అలంకారంతో అన్నపూర్ణా దేవి

Select Suryaa Now
గజలక్ష్మి దేవి అలంకారంతో అన్నపూర్ణా దేవి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం (శివాలయం )లో శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మేళ్లచెరువు శివకుమార్ శర్మ (శివయ్యస్వామి )ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.పరాభవ నామ సంవత్సరం శరన్నవరాత్రుల సందర్భంగా  అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలలో   ఆరవ రోజు శుక్రవారం వారం  అమ్మవారికీ గజలక్ష్మి దేవి అలంకారం మరియు దేవి పీఠార్చన పూర్వక సామూహిక  కుంకుమార్చన అత్యంత వైభవంగా బ్రహ్మశ్రీ మేళ్లచెరువు శివకుమార్ శర్మ  ఆధ్వర్యంలో జరిగింది.అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు మేళ్లచెరువు సంతోష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.