BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

గాయత్రీదేవి అలంకారంతో అన్నపూర్ణా దేవి

Select Suryaa Now
గాయత్రీదేవి అలంకారంతో అన్నపూర్ణా దేవి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం (శివాలయం )లో శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మేళ్లచెరువు శివకుమార్ శర్మ (శివయ్యస్వామి )ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.పరాభవ నామ సంవత్సరం శరన్నవరాత్రుల సందర్భంగా  అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలలో    ఐదవ రోజు గురువారం  అమ్మవారికీ గాయత్రీదేవి అలంకారం మరియు దేవి పీఠార్చన పూర్వక సామూహిక  కుంకుమార్చన అత్యంత వైభవంగా బ్రహ్మశ్రీ మేళ్లచెరువు శివకుమార్ శర్మ  ఆధ్వర్యంలో జరిగింది.అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు మేళ్లచెరువు సంతోష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.