BREAKING
ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ!

ఎస్.రాయవరం మండలంలో నేటి స్థానిక ఎన్నికలు నిర్వహించే...

Select Suryaa Now
ఎస్.రాయవరం మండలంలో నేటి స్థానిక ఎన్నికలు నిర్వహించే...

 

పోలింగ్ బూత్ ల ఇవే!

ఎస్.రాయవరం, నవంబర్ 4, మేజర్ న్యూస్:
అందిన అధికారిక సమాచారం ప్రకారం ఎస్.రాయవరం మండల పరిధిలోని గ్రామాల వారీగా పోలింగ్ బూత్ ల వివరాలను అధికారులు వెల్లడించారు.

గ్రామాల వారీగా బూత్ ల వివరాలు:
అత్యధికంగా దార్లపూడిలో 6 బూత్ లు, తిమ్మాపురంలో 6 బూత్ లు, ఎస్.రాయవరంలో 6 బూత్ లు, బంగారమ్మపాలెంలో 5,
పెదగుమ్ములూరులో 4, కోరుప్రోలులో 4, పెదఉప్పలంలో 4  పెనుగొల్లులో 3, వొమ్మవరంలో 3, గుడివాడలో 3, కొత్తరేవుపోలవరంలో 3, లింగరాజుపాలెంలో 3, వాకపాడులో 3, చినగుమ్ములూరులో 2, పెట్టుగొల్లపల్లిలో 2, ధర్మవరం అగ్రహారంలో 2, గెడ్డపాలెంలో 2, గుర్రాజుపేటలో 2, రేవుపోలవరంలో 2, జంగులూరులో 2, సైతారుపేటలో 2, ఉప్పరపల్లిలో 2, రామయ్యపట్నంలో 1, భీమవరంలో 1, కర్రివానిపాలెంలో 1, వెలంపాలెంలో 1, వేమగిరిలో 1, పేటసూదిపురంలో 1, సర్వసిద్ధిలో 1, వెంకటాపురంలో 1 బూత్ లను ఏర్పాటు చేశారు.