ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఉండూరు
మేజర్ న్యూస్ విమాడుగుల మండలంలో పొంగలి పాక శివరాంపురం గ్రామాల్లో ఈరోజు
ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ భాగంగా ఈరోజు పొంగలిపాక శివరాంపురం గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కింతలి పిఎసిఎస్ చైర్పర్సన్ ఉండూరు దేముడు ఎక్స్ సర్పంచ్ నాయన సత్యనారాయణ, సెక్రటరీ ప్రసాద్ గారు, ఏఎన్ఎం మంగతల్లి, అగ్రికల్చర్ అసిస్టెంట్ గణేష్, స్కూల్ కమిటీ చైర్మన్ పచ్చి కూర గోవిందా, జన సైనికులు నాగు మరియు ఉండూరు కుమార్, నీటి సంఘం ప్రెసిడెంట్ బంటు మలినాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది.