BREAKING
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ టయోటాను అధిగమించడం బీవైడీకి అంత సులువు కాదు కెనడా పవర్ మెగా డీల్...రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్న మొమెంటం ట్రేడ్ వేతనాలు చెల్లించాలి అంటూ వి ఏ ఓల వినతి జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోన్న "ఆపరేషన్ నైట్ సేఫ్టీ"* జపాన్ బీర్ దిగ్గజాలపై యాంటీ ట్రస్ట్ పంజా న్యూ ఇయర్ ఫెడ్ రికార్డుల కోసం సబ్సిడీకి అమెరికా కోర్టు అనుమతి బీహెచ్‌పీ కీలక నిర్ణయం...కాంబల్డా నికెల్ ప్లాంట్‌ను గోల్డ్ ఫీల్డ్స్‌కు విక్రయం ఆస్ట్రేలియా కోర్టు తీర్పు...బొగ్గు గని కేసులో పర్యావరణ వేత్తలకు చారిత్రాత్మక విజయం ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి. సి ఐ. గ్లోబల్ వార్మింగ్ కట్టడికి అత్యవసర చర్యలు....వాతావరణ సదస్సులో హెచ్చరికలు బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెపో సంస్కరణలపై హెడ్జ్ ఫండ్స్ హెచ్చరిక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక మైలురాయి కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం..కోళ్ల ఫారం వద్ద గ్రామస్తుల ఆందోళన అమెరికాలో తగ్గుతున్న లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు

ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి. సి ఐ.

Select Suryaa Now
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి. సి ఐ.

సూర్య న్యూస్ ముండ్లమూరు. :త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల శాంతియుతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలని, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దర్శి సీఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. ముండ్లమూరు పోలీస్ స్టేషన్ ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది తో మాట్లాడి రికార్డ్స్ పరిశీలించి కేసులు త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్ఐ పి కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.