BREAKING
ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది....... కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు. 'ఖేత్ బచావో అభియాన్' మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం

ఎన్నికలు నిర్వహణలో ఎస్ఈసీ విఫలం....భీశెట్టి

Select Suryaa Now
ఎన్నికలు నిర్వహణలో ఎస్ఈసీ విఫలం....భీశెట్టి

విజయనగరం, సూర్య : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన 13 నగరపాలక సంస్థలు 79 మున్సిపాలిటీలు /నగర పంచాయతీ ల్లో జరిగిన ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విఫలమయిందని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు పురపోరులో  అభ్యర్థులు విచ్చలవిడిగా నగదు మద్యం పంపకాలు చేసారని తాయిలాలు పంపకాలను అధికారులు అడ్డుకోలేక పోయారని రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు స్లిప్ లు అందించడానికి తగిన ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు చెయ్యలేదని రెండు ఓట్లు వేస్తున్న ఓటరు తన బ్యాలెట్ పేపర్ ఎలా మడత పెట్టాలో కూడా చెప్పే ప్రచారం ఎన్నికల కమిషన్ కనీసం చేపట్టలేదని, టెక్నాలజీ పెరిగిందని హడావుడి చేసే పెద్దలు, పట్టణాల్లో ఎవరి ఓటు ఎక్కడ ఉందొ తెలియచేప్పే ప్రయత్నం చెయ్యలేదని కొందరి ఓట్లు డివిజన్లు మారిపోయాయని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళి తగ్గిందని అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటరు స్లిప్ లు పంచక పొతే ఈపాటి ఓటింగ్ కూడా జరిగి ఉండేది కాదని 2021 కంటే ఓటింగ్ సరళి తగ్గిందని కార్పొరేషన్ ఎన్నికల్లో  13 చోట్లకుగాను తిరుపతి అత్యల్పం 46.85 ఒంగోలు 71.27 నమోదు అయ్యిందని విశాఖపట్నం లాంటి మహా నగరం లో 51.47 నమోదుకా వటం విచిత్రం గా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా 11,378 పోలింగ్ కేంద్రాలు, 84,815 మంది పోలింగ్ సిబ్బంది ని ఏర్పాటు చేసారని చాలా చోట్ల మౌలిక సదుపాయాలు లేక సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారని సమయం లేనప్పుడు సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేనపుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆత్రుతగా ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఎస్ఈసీ కి స్పష్టత లేకుండా నగరు ఓటరు నిరాశక్తత తో ఉన్నాడని మీడియా ద్వారా ప్రచారం చెయ్యడం సరికాదని భీశెట్టి అన్నారు ఈ సమావేశంలో లోక్ సత్తా నాయకులు బోర రమేష్, పౌర వేదిక ఉపాధ్యక్షులు పిడకల ప్రభాకరరావు, ప్రతినిధులు తాడేపల్లి నాగేశ్వరావు, ఇప్పలవలస గోపి తదితరులు పాల్గొన్నారు.