BREAKING
త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ను కలసిన మున్సిపల్ వైయస్సార్సీపి చైర్ పర్సన్ బోయ మౌనిక. వార్డులు తిరిగి.. వైద్య సేవలపై రోగులకు భరోసా కల్పించి.. బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ఎన్నికలకు ప్రజల సహకరించాలి

Select Suryaa Now
ఎన్నికలకు ప్రజల సహకరించాలి

గజపతినగరం, సూర్య : ఈ రోజు విజయనగరం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సాయంత్రం 5:00  గంటల సమయంలో  గజపతినగరం లోని  దిగువవీధిలో ఎలక్షన్ విధులలో భాగంగా  గజపతినగరం  సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సన్యాసినాయుడు ప్రజలను ఉద్దేశించి  ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నంత వరకు  ప్రజలు ఎవ్వరు కూడా ఎటువంటి గొడవలులో తల దూర్చరాదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్స్ సజావుగా సాగడానికి పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో గజపతినగరం ఎస్సై కె కిరణ్ కుమార్ నాయుడు, బొండపల్లి ఎస్సై , వారి సిబ్బంది 30 మందితో ఎలక్షన్ పర్పస్ ఫ్లాగ్ మ్యాచ్ లో పాల్గొనడం జరిగింది.

రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.