BREAKING
కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం! 2029లో అధికారం కోసం కొత్త సమీకరణాలు! ,పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఆకాంక్షకు చంద్రబాబు అంగీకరిస్తారా? శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పింప్పడ్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం ఎంపీటీసీ రత్తమ్మ ఇశ్రాయేలుకు ఘన సన్మానం దీక్షా దివస్‌లో గర్వంగా పాల్గొన్న బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ *దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ

ఎంపీపీని కలిసిన కొంకడివరం నూతన సర్పంచ్ ఓలేటి పావని

Select Suryaa Now
ఎంపీపీని కలిసిన కొంకడివరం నూతన సర్పంచ్ ఓలేటి పావని

గరుగుబిల్లి, మేజర్ న్యూస్:  గరుగుబిల్లి మండలం కొంకడి వరం గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఓలేటి పావని, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, కూటమి నాయకులతో కలిసి మండల పరిషత్ అధ్యక్షులు మరడాన నారాయణస్వామిని శనివారం మర్యా దపూర్వకంగా కలిశారు.ఈమేరకు ఉల్లిభద్ర గ్రామంలోని మండల పరిషత్ అధ్యక్షులు మరడాన నారాయణ స్వామి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నూతన సర్పంచ్ ఓలేటి పావని,కూటమి నాయకులు, నూతన పాలకవర్గ సభ్యులు ఎంపీపీ మరడాన నారాయణస్వామికి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈసందర్భంగా ఎంపీపీ మరడాన నారాయణస్వామి నూతన సర్పంచ్ ఓలేటి పావని తోపాటు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశా రు.అనంతరం ఎంపీపీ మరడాన నారాయణస్వామి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కట్టబెట్టిన ఈబాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తూ, కొత్తూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మండల పరిషత్ అధ్యక్షులు మరడాన నారాయణస్వామి హామీ ఇచ్చారు. నూతన సర్పంచ్ ఓలేటి పావని మాట్లాడుతూ అందరి సహకారంతో కొంకడివరం గ్రామ పంచాయతీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు,రాష్ట్ర టీడీపీ నాయకులు మరడాన తవిటి నాయుడు, కూటమి నాయకులు ఓలేటి జనార్ధననాయుడు, నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.