BREAKING
అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది!

ఎంపీ మాగుంట రెండు రోజుల పర్యటన

Select Suryaa Now
ఎంపీ మాగుంట రెండు రోజుల పర్యటన

- 8న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశాలు.. 

  • 9న నరసింగోలులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
  • సూర్య ప్రతినిధి, ఒంగోలు : 
    ఒంగోలు పార్లమెంటు సభ్యులు  మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు ఈ నెల 8, 9 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీన ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి రాష్ట్రాభివృద్ధిపై పలువురు కేంద్ర మంత్రులతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. 9వ తేదీన ఉదయం 8 గంటలకు ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం నరసింగోలు గ్రామంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు గారు రైతులకు నిర్వహించే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.