BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి కృషికి ఆకర్షితులై టీడీపీలో చేరాం

Select Suryaa Now
ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి కృషికి ఆకర్షితులై టీడీపీలో చేరాం

పామూరు, మేజర్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ మండల  అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు బైరెడ్డి జయరాంరెడ్డి సమక్షంలో లక్ష్మీనరసింహాపురం మాజీ సర్పంచ్ మన్నేపల్లి విజయశేఖర్‌తో పాటు పోలు సుధాకర్‌రెడ్డి, గవిరెడ్డి రమణారెడ్డి, గంజిగుంట్ల ఆదినారాయణరెడ్డి, పోలు మాలకొండయ్య, బండారి నరేష్ తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీలో పార్టీ కోసం ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు విలువ లభించలేదన్నారు. 2021 ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సొంత డబ్బును ఖర్చు చేసి కృషి చేసినప్పటికీ తమ సేవలను గుర్తించలేదని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న కృషి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగు