BREAKING
అమెరికాలో ఊహించని రీతిలో పెరిగిన నిర్మాణ రంగ వ్యయాలు అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు

ఎలమంచిలి ఏపీడబ్ల్యుజే జనరల్ సెక్రెటరీగా అప్పలనాయుడు ఏకగ్రీవం ఎన్నిక

Select Suryaa Now
ఎలమంచిలి  ఏపీడబ్ల్యుజే జనరల్ సెక్రెటరీగా అప్పలనాయుడు ఏకగ్రీవం ఎన్నిక

 

అచ్యుతాపురం, అక్టోబర్ 1 మేజర్ న్యూస్..ఎలమంచిలి ఏపీయూడబ్ల్యూజే ప్రెస్‌క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. అచ్యుతాపురం మండలం ఆంధ్రప్రభ విలేకరి ధర్మిరెడ్డి అప్పలనాయుడు జనరల్‌ సెక్రెటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంతో పాటు రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల మీడియా మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ధర్మిరెడ్డిని అభినందించి ఘనంగా సత్కరించారు. సీనియర్ రిపోర్టర్లు ఎంఎం శర్మ, సూర్యచంద్ర, శ్యామ్, నరేష్, శ్రీను, నాని, రామకృష్ణ, భానుప్రసాద్, సూర్యప్రసాద్, లోవరాజు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.