BREAKING
రైతు బజార్ ను సందర్శించిన గంటా తేనేపల్లి తండాను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలి బ్రెక్సిట్ చర్చలకు మళ్లీ తెరతీస్తున్న యూకే నేత ఆండీ బర్హామ్ దొంగల ముఠా అరెస్ట్‌.. 8 తులాల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం ఫ్రాన్స్‌లో ఈడీఎఫ్ సీఈవో భేటీపై వామపక్ష కార్మిక సంఘాల తీవ్ర ఆగ్రహం! సోమాలియా తీరంలో మరో నౌకను రక్షించిన భద్రతా బలగాలు చౌటుప్పల్‌కు రూ.15 కోట్ల అభివృద్ధి వరం బాల్టిక్ దేశాలపై దాడి జరిగితే నాటో నిబంధనల ప్రకారం స్పందిస్తాం పరికరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కుల్కచర్లలో పురాతన ఇంట్లో తవ్వకాలు టిపాజా తీరంలో పడవ మునక, ఇద్దరు మృతి, ఆరుగురు గల్లంతు! ఈయూ విస్తరణకు కొత్త నిబంధనలు గుండెజబ్బుల ముప్పు నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం,ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి ఎల్పీజి -ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారా? నేడే చివరి గడువు!,అక్టోబర్ 1 నుంచి ఆధార్ లింక్ చేసిన వారికే రాయితీ సిలిండర్ ఆక్రమిత భూములు మాత్రమే తొలగించిన అధికారులు,ఎమ్మెల్యే దామచర్లపై దుష్ప్రచారం మానుకోవాలి.

ఏకగ్రీవంగా ఎస్ఎంసీ ఎన్నిక

Select Suryaa Now
ఏకగ్రీవంగా ఎస్ఎంసీ ఎన్నిక

బాడంగి, సెప్టెంబర్ 29 (మేజర్ న్యూస్): బాడంగి పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నూతన ఎస్ఎంసీ చైర్మన్‌గా కొరిపిళ్లి అప్పలస్వామి, వైస్‌చైర్మన్‌గా మత్స అన్నపూర్ణను 15 మంది నూతన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, సభ్యులతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దత్తి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి ఎస్ఎంసీ సభ్యులు సహకరించాలని ఆయన కోరారు. నూతన కమిటీని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, ప్రజలు అభినందించారు.