BREAKING
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట! నౌకా నిర్మాణ రంగం, మైన్ కౌంటర్ మెజర్స్ సహకారంపై భారత్-జపాన్ దృష్టి: వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జపాన్ పర్యటన! నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2026 – శనివారం) నేటి పంచాంగం (10 అక్టోబర్ 2026 – శనివారం) పండుగ సేల్స్‌కు అదిరిపోయే ఆరంభం సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు బాలాజీనగర్‌ రవీంద్ర భారతిలో ఘనంగా దసరా వేడుకలు

డిస్లెక్సియాపై అవగాహన ర్యాలీ:

Select Suryaa Now
డిస్లెక్సియాపై అవగాహన ర్యాలీ:

సిఎస్ పురం,మేజర్ న్యూస్: గురువారం సిఎస్ పురం ఎస్టీప్రాధమిక పాఠశాలలో విద్యార్థుల్లో డిస్లెక్సియా(మేధాశక్తిలోని మతిమరుపు) మీద విద్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఇఓలు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐఇఆర్ టి సిబ్బంది ర్యాలీ అనంతరం మాట్లాడుతూ డిస్లెక్సియా అనేది వ్యాధి అని భయపడవద్దని డిస్లెక్సియా కేవలం మెదడుకు సంభందించి కండీషన్ లేకపోవడం అని అందువలన చదవడం రాయడం అక్షరాలను గుర్తించడంలో ఇబ్బంది కలిగించే సాధారణమైన అభ్యసన లోపం అని అదేవిధంగా పదాలను సరిగా పలకలేకపోవడం ఇష్టమొచ్చినట్లు అక్షరాలను తారుమారు చేసి చదవడం రాయడం చేస్తారని డిస్లెక్సియా సమస్య ఉన్న విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించి డిస్లెక్సియా ఉన్న విద్యార్థులను గుర్తించి తగిన విధంగా బోధన అభ్యసన చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంఇఓలు జె.ప్రసాదరావు,బి.డేవిడ్,ప్రధానోపాధ్యాయుడు ఎల్.అంథోనీ, భవిత కేంద్రం సిబ్బంది వెంకటరావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.