BREAKING
సినిమా పరిశ్రమలో వర్చువల్ ప్రింట్ ఫీ (VPF) వివాదం.. కాంపిటీషన్ కమిషన్ కీలక ఆదేశాలు ప్రభాస్ అభిమానులకు నిరాశ: డిసెంబర్ 3కి వాయిదా పడిన 'ఫౌజీ' సినిమా విడుదల! టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ! *వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మిర్యాలగూడ, మేజర్ న్యూస్: మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్ నేడు వైకాపా నీటి పోరు..! శభాష్ జీవీఎంసీ! అక్రమ ‘యమలోకం’ పీటలు కదిలించిన అధికారులు అక్టోబర్ 20 నుంచి అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రాత్మక FTA ఒప్పందం ఆసియా క్రీడల్లో బోణీ కొట్టిన భారత మహిళల కబడ్డీ జట్టు ద్రవ్య లభ్యత నిర్వహణలో భాగంగా OMO ద్వారా రూ. 25,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించిన RBI ఆయుర్వేద దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా 9,700కు పైగా కార్యక్రమాలు సోవా-రిగ్పా ఫార్మకోపియా అభివృద్ధికి శ్రీకారం పేద దేశాల కోసం రుణ చట్రంలో మార్పులు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు 1990కి సవరణ

కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Select Suryaa Now
కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్

తాడిగడపసెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లుడ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి ప్రభునగర్శ్రీనగర్ కాలనీలో మున్సిపాలిటీ సాధారణ నిధులు రూ.33.60 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్బోడే హేమ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తే నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఆదరిస్తారనిప్రజల అభిమానమే తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామని తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వివిధ శాఖల ద్వారా కోట్లాది రూపాయలతో రోడ్లుడ్రెయిన్లుఇతర మౌలిక వసతుల పనులు చేపట్టామనిప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంప్రశాంత వాతావరణం కల్పించేలా మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులుఅధికారులుస్థానికులు తదితరులు పాల్గొన్నారు.