BREAKING
కెనడా మార్కెట్లలో భయాలు కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ యెమెన్ తైజ్‌లో భీకర పోరు: 2.6 లక్షల మందికి చేరిన నిరాశ్రయుల సంఖ్య.. ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! ముస్లింలపై వివక్షను ఖండించిన బిల్ క్లింటన్: పవిత్ర ఖురాన్ సూక్తులను ఉటంకిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడి హితవు! యూరప్ బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యూహాలు మా సైనికులను క్షేమంగా వదిలేయండి.. లేదంటే అంతం చేస్తాం: హైతీ గ్యాంగ్‌లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలే తీవ్ర హెచ్చరిక! చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ఆస్ట్రేలియాలో మెటాపై భారీ క్లాస్-యాక్షన్ దావా! చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు.. 7,500 మంది సిబ్బంది నియామకానికి చర్యలు అధికంగా నష్టాలను చవిచూసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మణుగూరులో ఘనంగా కొమరం భీం జయంతి పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైనిక స్థావరాలపై దాడులు తప్పవు.. ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక!

చంద్రబాబు పోలీసులను వాడుకుని దారుణాలకు పాల్పడుతున్నారు

Select Suryaa Now
చంద్రబాబు పోలీసులను వాడుకుని దారుణాలకు పాల్పడుతున్నారు
 
తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమయంలో జరుగుతున్న అక్రమాలు, హింసాత్మక ఘటనలు మరియు ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని సుప్రీంకోర్టు స్వయంగా ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు ఈ దారుణాలన్నీ చేయిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతో ధైర్యంగా నిలబడి తిరుగులేని పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారని, వారి పోరాట స్ఫూర్తి అభినందనీయమని ప్రశంసించారు.