BREAKING
కడియం మండలంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం! చెత్త నిర్వహణ, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం..

Select Suryaa Now
బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం..

  వైసీపీలోనే మైనారిటీలకు గౌరవం..  గతంలో వైఎస్ జగన్ హయాంలో మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నాలుగు శాతం రిజర్వేషన్లు, ఇమామ్-మౌజమ్ లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకున్న చరిత్ర వైసీపీది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 36 వేలకు పైగా ఓటర్లు ఉన్న బుచ్చి మున్సిపాలిటీ వంటి ప్రతిష్టాత్మక పీఠాన్ని ఒక మైనారిటీ మహిళకు కట్టబెట్టడం పార్టీకి మైనారిటీలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రసన్న అన్నారు.  "మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పార్టీలు ఒకవైపు.. అధికారంలో భాగస్వామ్యం చేసే పార్టీ వైసీపీ మరోవైపు. షకీలా లాంటి సామాన్య మైనారిటీ మహిళను చైర్ పర్సన్ చేయడం ద్వారా ప్రతి మైనారిటీ కుటుంబానికి గౌరవం ఇచ్చినట్లే" అని మాజీ మంత్రి నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు.

బుచ్చిలో మైనారిటీల ఏకపక్ష మద్దతు..   షకీలా అభ్యర్థిత్వంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 8,000 పైగా ఉన్న మైనారిటీ ఓటర్లు ఏకమవుతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. బీసీ మహిళా రిజర్వేషన్లు అత్యధికంగా ఉన్న ఈ మున్సిపాలిటీలో మైనారిటీ + బీసీ + ఎస్సీ కలయిక వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మొత్తానికి.. ఎన్నికల ముసాయిదా విడుదలైన 24 గంటల్లోనే మైనారిటీ మహిళకు పట్టం కట్టి వైసీపీ సంచలనానికి తెరలేపింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మున్సిపాలిటీ ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యులు షేక్ షాహుల్, గొల్లపల్లి విజయ్ కుమార్, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కొండూరు అనిల్ బాబు, కొండూరు వెంకట సుబ్బారెడ్డి, కోడూరు మధుసూదన్ రెడ్డి, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మవులూరు శ్రీనివాసులురెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి, బట్టేపాటి నరేందర్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, బట్టా విల్సన్, యానాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.