BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

భక్తుల సౌకర్యార్థం అహోబిల క్షేత్రానికి ఆటో విరాళం

Select Suryaa Now
భక్తుల సౌకర్యార్థం అహోబిల క్షేత్రానికి ఆటో విరాళం

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో భక్తుల సౌకర్యార్థం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఆటో వాహనాన్ని విరాళంగా అందించారు. గురువారంఅహోబిలం యూనియన్ బ్యాంక్ అధికారులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు.అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అహోబిలం నరసింహస్వామి భక్తులు మాట్లాడుతూపుణ్యక్షేత్ర అభివృద్ధికి, భక్తుల సేవకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంక్ అధికారులకు అహోబిలం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిలం సి ఏ ఓమాధవన్, ప్రధాన అర్చకులు వేణు గోపాలన్,బ్యాంకు అధికారులు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ యదుభూషణ్ రెడ్డి , అహోబిలం యూనియన్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర ఆచారి, అకౌంటెంట్ సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా