BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

బీసీలు మోసంపై అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
బీసీలు మోసంపై అప్రమత్తంగా ఉండాలి

అమలాపురం మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చామని చెప్పిన చంద్రబాబు నాయుడు, హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో మళ్లీ సాధ్యంకాని విధంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమేనని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ విమర్శించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల పట్ల బీసీ సోదరులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయన మోసాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

బీసీ సోదరులకు నిజమైన న్యాయం జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలోనేనని పితాని బాలకృష్ణ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులందరూ వైఎస్సార్‌సీపీకి, జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి  నాయకత్వంలోనే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు.