BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

అయినవిల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్యారాణి ప్రచారం ముక్తేశ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి - ఇంటింటి ప్రచారంలో ఓట్లు అభ్యర్థన

Select Suryaa Now
  అయినవిల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్యారాణి ప్రచారం  ముక్తేశ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి - ఇంటింటి ప్రచారంలో ఓట్లు అభ్యర్థన

 అయినవిల్లి మేజర్ న్యూస్ :అయినవిల్లి మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బడుగు సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. సోమవారం ఆమె ముక్తేశ్వరం కూడలిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, గతంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, విద్యుత్ బిల్లులు అదుపులో ఉండేవని ఆమె పేర్కొన్నారు. కూటమి, వైసీపీ ప్రభుత్వాల విధానాలను ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.