BREAKING
తొలి ప్రయత్నంలోనే నీట్‌లో సీటు -- నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ లో చేరిక రియాద్ విమానాశ్రయంపై హౌతీల దాడిని ఆపాలి భారత్ పిలుపు సింగరకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ -శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు -అల్లర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి!

అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

Select Suryaa Now
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

మైదుకూరు మేజర్ న్యూస్:మైదుకూరు మండలం వనిపెంట వడియారాజుల కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మల్లెబోయిన కిరణ్ (23) అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. శ్రీనివాసులు, లలితాల కుమారుడైన కిరణ్ 2022లో అగ్నిపత్లో సెలెక్ట్ అయ్యి ఆర్మీ జవాన్గా చండీఘర్లో పని చేస్తున్నాడు. అనారోగ్యంతో మృతి చెందినట్లు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రిపోర్టర్: శివరామిరెడ్డి మైదుకూరు, కడప జిల్లా