BREAKING
ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని కలిసిన నూతన సీడీపీవో సిహెచ్. శ్రీదేవి స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ..అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలపై దృష్టి.. పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలే కీలకం పల్లెపండుగకు భారీగా తరలిన కూటమి శ్రేణులు: అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర్శులదే అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచుతాం కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పోలిపల్లి ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం ఉత్తేజ భరతముగాపోషకాహార ఉత్సవాలు సిడిపిఓ ఎల్ సుజాత. ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత

అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమం-- సూపర్వైజర్ కే.విజయలక్ష్మి

Select Suryaa Now
అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం  కార్యక్రమం-- సూపర్వైజర్ కే.విజయలక్ష్మి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్:

9వ రాష్ట్రీయ పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా  నెల్లూరు అర్బన్ మరియు రూరల్  పరిధిలో మంగళవారం నాడు రంగనాయకులపేట సెక్టర్  పరిధిలోని ఉడ్ హౌస్ పేట 1,2 అంగన్వాడీ కేంద్రంలో  రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఆధ్వర్యంలో  9వ రాష్ట్రీయ పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు పిల్లలు తల్లులు హాజరు కావడం జరిగింది. అలాగే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోమని మరియు గర్భవతులు బాలింతలు తాజా ఆకుకూరలు,  పండ్లు, గుడ్లు,పాలు, చిరుధాన్యాలతో కూడిన ఆహారం తప్పక రోజూ  తీసుకోవలసినదిగా తెలియజేయడం జరిగింది. అనంతరం అంగన్వాడి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఫ్రీ స్కూల్ బిడ్డ తల్లిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు  అరుణ కుమారి,అరుణ  అంగన్వాడీ హెల్పర్లు అనురాధ సుజాత మరియు గర్భవతులు తల్లులు పాల్గొనడం జరిగింది.