BREAKING
70 బిలియన్ డాలర్లకు చేరిన ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి. జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: ఎంపీ హరీష్ బాలయోగికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం వినతి శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి పర్యావరణ పరిరక్షణదిశగా ఐకియా సంచలన నిర్ణయం పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!

పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలే కీలకం

Select Suryaa Now
పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలే కీలకం


*నాయుడు వలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజ్ఎస్ ఎం సి  ఎన్నిక ఏకగ్రీవం*రామభద్రపురం మేజర్ న్యూస్ సెప్టెంబర్ 29
పాఠశాల అభివృద్ధిలో  తల్లితండ్రులతో కూడిన యాజమాన్య కమిటీలే కీలక పాత్ర పోషిస్తాయని నాయుడు వలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఎస్ ఎం సి  కన్వీనర్ కార్యదర్శి జె సి రాజు  తెలిపారు. మంగళవారం  ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం  పాఠశాలలో  పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అర్హులైన తల్లితండ్రుల నుండి 12 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మధ్యాహ్నం   కి9మితి సభ్యుల నుండి చైర్మన్ గా బత్తిన సత్యవతి,వైస్ చైర్మన్ గా  ఏం మజ్జి గౌరీ   ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం  కమిటీ సభ్యులుచేత  ప్రమాణ స్వీకారం చేయించారు.  వెంటనే చైర్మన్ బత్తిన సత్యవతి అధ్యక్షతన  ఎస్ ఎం సి మొదటి సమావేశాన్ని జె కు రాజు నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ,విద్యార్థుల విద్యాభివృద్ధికి  పాఠశాలకు వనరులను సమకూర్చడం లో కృషి చేస్తామని   తెలిపారు. కార్యక్రమంలో    ఉపాధ్యాయులు రాజమ్మ, కృష్ణం నాయుడు, ఎన్ వి రమణ ,ఉదయ కుమారి.తల్లులు పాల్గొన్నారు.