BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. అట్రాసిటీ కేసు పై విచారణ చేసిన డి .యస్ . పి బాలమురళీకృష్ణ.

Select Suryaa Now
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు.  అట్రాసిటీ కేసు పై విచారణ చేసిన డి .యస్ . పి బాలమురళీకృష్ణ.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నాన్బెయిలబుల్ కేసులో నమోదు  చేస్తామని దర్శి డిఎస్పి పి. బాలమురళీకృష్ణ హెచ్చరించారు. పంచాయితీ , ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల లో భాగంగా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర పురం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డిఎస్పి పరిశీలించారు. గొడవలు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలందరూ ఐకమత్యంతో  ఉండాలని కోరారు.ఎస్సీ ఎస్టీ కేసులో విచారణలో భాగంగా సాక్షులను విచారించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ముండ్లమూరు ఎస్సై కోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.