అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ స్వాధీనం
- ఆర్ఐ రామ్ కుమార్
బొబ్బిలి,సూర్య:
పాత బొబ్బిలి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న లేఔట్లలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను పటటకుననామని ఆర్ఐ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చదును చేస్తున్న ఒక టిప్పర్ లారీ లోడ్ మట్టిని ఆర్ ఐ రామ్ కుమార్ స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు.