BREAKING
జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది! ప్రధాని మోడీ పేరు మీద రుద్రాభిషేకం

ఐద్వా గ్రామ కమిటీ ఏర్పాటు

Select Suryaa Now
ఐద్వా గ్రామ కమిటీ ఏర్పాటు

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :   గ్రామంలో బుధవారం ఐద్వా   గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఐద్వా జిల్లా నాయకులు హాజరై 13 మందితో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా నాయకులు మహిళల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పిస్తూ దిశానిర్దేశం చేశారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా నూతన కమిటీ సభ్యులు ముందుండి పోరాటం చేయాలని సూచించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులతో పాటు పలువురు స్థానిక మహిళలు పాల్గొన్నారు.