BREAKING
ఆరోగ్య కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి ప్రజా ఉద్యమకారుడు నాగభూషణం వర్ధంతి సభ హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ‘పతి పత్ని ఔర్ పంగా’, ‘హసల్ 5’ సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం లేదని వెల్లడించిన యూనిట్! ఇందుగుపల్లిలో 725 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి స్వచ్ఛాంధ్ర అవార్డు బి.గాయత్రి సేవా నిరతికి సత్కారం కేబీసీ షూటింగ్ బిజీలో నిద్రపోవడానికే సమయం దొరకట్లేదు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి సంజయ్ దత్‌ వ్యాఖ్యలపై వివాదం.. నటుడికి మద్దతుగా నిలిచిన శేఖర్ సుమన్! ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమావేశం: గురుకుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం ప్రజా సేవలో యువ రాజకీయం: - సర్పంచ్‌లుగా సత్తా చాటుతున్న యువతరం

అహోబిలంలో మాజీ ఎంపీ గంగుల పూజలు

Select Suryaa Now
అహోబిలంలో మాజీ ఎంపీ గంగుల పూజలు

అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ పార్లమెంట్ సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో మఠం ప్రతినిధి మాధవన్, ప్రధాన అర్చకులు వేణు గోపాలన్ స్వాగతం పలికారు . దర్శనానంతరం ఆయన కు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అహోబిలం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన మఠం వారితో మాట్లాడడం జరిగింది. నంద్యాల బిజెపి నాయకులు రిషికేశవరెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.