BREAKING
ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం, మౌలిక వసతులపై సాయుధ గ్రూపుల మెరుపు దాడులు: తీవ్రస్థాయికి చేరిన ఘర్షణలు విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం కాటలోనియాలో కుడిపక్ష తీవ్రవాదం కలకలం డీజే లకు అనుమతి లేదు వెనిజులా రాజకీయంలో సంచలనం పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.నగర బాట కార్యక్రమంలో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్  మీ కారు హ్యాకింగ్‌కు గురవుతుందా? తయారీ దేశంతో సంబంధం లేకుండా పొంచి ఉన్న సైబర్ ముప్పు అహోబిలం మఠం అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా రంగరాజన్ బాధ్యతలు వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు మరియు ఇరాన్ దౌత్య చర్చలపై మార్కెట్ల దృష్టి  ఐఐటీ బాంబే విద్యార్థి మృతి: కుల రాజకీయాలతో అసలు సమస్యను పక్కదారి పట్టించవద్దని రాజ్ ఠాక్రే హెచ్చరిక

అహోబిలం మఠం అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా రంగరాజన్ బాధ్యతలు

Select Suryaa Now
అహోబిలం మఠం అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా రంగరాజన్ బాధ్యతలు

అందరి సహకారంతో అహోబిలం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

*అడ్మినిస్ట్రేటివ్ అధికారి రంగరాజు.

ఫోటో. బాధ్యతలు స్వీకరిస్తున్నదృశ్యం

ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్: ప్రముఖ వైష్ణవ పుణ్య క్షేత్రమైన అహోబిలం దేవస్థానం పరిపాలన అధికారిగా రంగరాజు మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టూరిజం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మేనేజర్ మాధవన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా వెంకటసుబ్బారెడ్డి వైద్యశాల అధినేత  డాక్టర్ నరసింహారెడ్డి, టీడీపీ నాయకులు గూడూరు సంజీవ రాయుడు, రమణ, వైకాపా నాయకులు నాసారి వెంకటేశ్వర్లు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.