BREAKING
మడకలవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పో బలప్రయోగం లేని సంభాషణలకు సిద్ధం: యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన ఆస్ట్రేలియా మెడికేర్ పోర్టల్‌లోకి చొరబడిన ఓపెన్ఏఐ ఏజెంట్: ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడి కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం! వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి వరద రాకముందే.. మన్యంలో కాపలా! సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026 'మై భారత్' ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యం సులభ్ కాంప్లెక్స్ లను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్. తీరంలో అలజడి..మన్యంలో వాగుల ఉదృతి ఆహా.. అనిపిస్తున్న పాలకొండ జలపాతాలు మంగపేట నూతన డీటీగా షాపూర్ రాజేందర్ కోనసీమ జిల్లాలో వినాయక ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత: మరణాయుధాలతో పరస్పర దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు రూ.100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ షీ జిన్‌పింగ్‌తో భేటీలో మతస్వేచ్ఛ, అమెరికన్ల నిర్బంధంపై నిలదీయండి: ట్రంప్‌కు యూఎస్ సెనేటర్ టెడ్ బడ్ విజ్ఞప్తి

రాజమహేంద్రవరంలో 5 కె రెడ్ రన్ మారధాన్

Select Suryaa Now
రాజమహేంద్రవరంలో 5 కె రెడ్ రన్ మారధాన్

For scrolling 

తూర్పు గోదావరి జిల్లా 

రాజమహేంద్రవరం

 

రాజమహేంద్రవరంలో 5కే రెడ్ రన్ మారథాన్ నిర్వహణ

 

“హెచ్ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత” నినాదంతో రాజమహేంద్రవరంలో 5కే రెడ్ రన్ మారథాన్ 

వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు నిర్వహించిన ఈ రన్‌లో పాల్గొన్న అధికారులు, యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

ముఖ్య అతిథి గా హాజరై ర్యాలీని ప్రారంభించిన కమిషనర్ రాహుల్ మీనా, 

జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎన్ వసుంధర, జిల్లా స్పోర్ట్స్ అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి, జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి ఐ శారద, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, యువ ఔత్సాహిక క్రీడాకారులు తదితరులు 

 

హెచ్ఐవీ/ఎస్టీఐపై అవగాహన కల్పించడం, యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమము నిర్వహణ 

 

జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణ