BREAKING
అక్టోబర్‌ 1లోపు గ్యాస్‌ వినియోగదారులు ఆధార్‌ ధృవీకరణ పూర్తి చేయాలి ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య: నిజాన్ని నిగ్గుతేల్చేలా సమగ్ర దర్యాప్తు జరపాలని ఏబీవీపీ డిమాండ్ భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం, మౌలిక వసతులపై సాయుధ గ్రూపుల మెరుపు దాడులు: తీవ్రస్థాయికి చేరిన ఘర్షణలు విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం కాటలోనియాలో కుడిపక్ష తీవ్రవాదం కలకలం డీజే లకు అనుమతి లేదు వెనిజులా రాజకీయంలో సంచలనం పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.నగర బాట కార్యక్రమంలో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్  మీ కారు హ్యాకింగ్‌కు గురవుతుందా? తయారీ దేశంతో సంబంధం లేకుండా పొంచి ఉన్న సైబర్ ముప్పు

విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం

Select Suryaa Now
విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం

విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం

బోయినపల్లి: మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తీసుకొచ్చిన సీడ్ గణేష్ విగ్రహాలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి.

మట్టి గణపతులను పూజించి, ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేయడం వల్ల మొక్క మొలిచి పర్యావరణానికి మేలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నల్లగొండ అనిల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి విత్తన గణపతిని ఇంటి ఆవరణలో నిమజ్జనం చేశారు.